Hyd: ఇన్నాళ్లు ఇలాంటి సమోసాలు తింటున్నామా..? యాక్ తూ.. ఆ ఏరియాలో పెద్ద సమోసా సెంటర్ సీజ్..

11 months ago 29
హైదరాబాద్‌లోని హోటళ్లు, స్వీట్ షాపుల్లో కల్తీ ఆహారం, నాణ్యతలేని పదార్థాల సమస్య తీవ్రమవుతోంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. జూన్ 14న, గోల్కొండ ఫోర్ట్ సమీపంలో నిబంధనలు పాటించని ఓ సమోసా తయారీ కేంద్రాన్ని GHMC సీజ్ చేసింది. లైసెన్స్ లేకపోవడం, అపరిశుభ్ర వాతావరణం, కల్తీ పదార్థాల వాడకం గుర్తించారు. ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతున్న ఈ ధోరణిపై ఆందోళనలు పెరుగుతున్నాయి. అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Entire Article