HMDA పరిధి విస్తరణ.. 1,355 గ్రామాలతో పరిధి, సర్కార్ ఉత్తర్వులు జారీ

1 year ago 31
HMDA పరిధి విస్తరిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ పేరుతో దీన్ని విస్తరించింది. కొత్తగా మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లోని పలు మండలాలను చేర్చారు. మెుత్తం 11 జిల్లాలు, 104 మండలాలు, 1,355 గ్రామాలతో హెచ్ఎంఆర్ ఏర్పాటు చేశారు.
Read Entire Article