Foreign Liquor Prices Hike: తెలంగాణలో విదేశీ మద్యం ధరల పెంపు.. 352 బ్రాండ్లపై ప్రభావం

3 weeks ago 15
తెలంగాణలో 352 విదేశీ మద్యం బ్రాండ్ల ధరలను పెంచుతూ టీజీబీసీఎల్‌ సర్క్యులర్‌ జారీ చేసింది. ధరలు దాదాపు 6 శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు.. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 41 బార్లకు 8,771 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.లక్ష చొప్పున వసూలు చేయడంతో రూ.87.71 కోట్ల నాన్‌రిఫండబుల్‌ రుసుము సమకూరింది. క్యూర్‌ పరిధిలో 14 బార్లకు 4,252 దరఖాస్తులు నమోదయ్యాయి. ఈ నెల 16న లాటరీ ద్వారా బార్ల నిర్వాహకులను ఎంపిక చేయనున్నారు.
Read Entire Article