Dummugudem Barrage: బ్రిటిష్‌కాలం నాటి ఆనకట్ట ఎత్తు పెంపు.. మొదలైన పనులు.. పది రోజుల్లోనే పూర్తిచేయాలని ఆదేశం

1 week ago 9
ఎల్ నినో దెబ్బకు గతంలో ఎన్నడూలేనంతగా వర్షాభావ పరిస్థితులు నెలకున్నాయి. ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో వర్షపాతం ఆశించిన స్థాయి కంటే తక్కువ నమోదయ్యింది. దీంతో నదులు, ప్రాజెక్టుల్లో నీటిమట్టం పడిపోయి.. సాగుపై తీవ్ర ప్రభావం చూపింది. తీవ్రత మరింత పెరుగుతుండటంతో తాగునీటికి కూడా ఇబ్బందులు తప్పేలా లేవు. దీంతో ఉన్న నీటిని సక్రమంగా వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించింది ప్రభుత్వం. ఇందులో భాగంగానే గోదావరి నదిపై బ్రిటిష్ కాలం నాటి ఆనకట్ట పెంపు చేపట్టారు.
Read Entire Article