DSC Aspirants Protest: పవన్ కళ్యాణ్ సార్ ఆత్మహత్య చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి
1 year ago
24
ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని.. పవన్ కళ్యాణ్‌పై నమ్మకం ఉంది మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం వద్ద PET అభ్యర్థుల నిరసన తెలిపారు. లేకపోతే ఆత్మహత్య చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలన్నారు.