Danam Nagender: సుప్రీం కోర్టులో దానం నాగేందర్‌కు చుక్కెదురు.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం

1 month ago 10
Danam Nagender MLA Disqualification: దానం నాగేందర్‌ అనర్హత వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సమర్థించింది. 2023లో బీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దానం.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేశారు. దీనిపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్‌ తిరస్కరించగా, హైకోర్టు ఆ నిర్ణయాన్ని కొట్టివేసి దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించగా.. ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఖాయమైంది.
Read Entire Article