BV Pattabhiram: వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్.. ఇక లేరు..

1 year ago 21
BV Pattabhiram passed Away: వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్ కన్నుమూశారు. గుండెపోటుతో రావటంతో సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 75 ఏళ్ల పట్టాభిరామ్.. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, మానసిక వైద్యుడిగా, ఇంద్రజాలికుడిగా, రచయితగా ప్రసిద్ధి చెందారు. బీవీ పట్టాభిరామ్ అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నారు.
Read Entire Article