Boggula Srinivas murder case: బొగ్గుల శ్రీనివాస్ కేసును ఛేదించిన పోలీసులు.. సుపారీ గ్యాంగ్‌తో హత్య, కారణమదే ..

3 months ago 19
రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసు మిస్టరీ వీడింది. బొగ్గుల శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని.. అతనిది హత్యగా పోలీసులు తేల్చారు. హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణంగా వెల్లడించారు. బొగ్గుల శ్రీనివాస్ స్నేహితుడు వేణుమాధవ్ రెడ్డిని ఇందులో నిందితుడిగా పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఖమ్మం గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో కేసు వివరాలను ఏసీపీ తిరుపతిరెడ్డి విలేకర్లకు వివరించారు.
Read Entire Article