ఏపీ రైతులకు అలర్ట్.. వ్యవసాయ శాఖ కొత్త రూల్స్.. ఆధార్ ఉంటేనే..!

4 hours ago 1
ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, కాకినాడ మినహా అన్ని జిల్లాల్లో సోమవారం నుండి APAIMS యాప్ ద్వారా పంట విస్తీర్ణానికి అనుగుణంగా కోటాల వారీగా యూరియా, డీఏపీ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఆధార్, వెబ్‌ల్యాండ్ అనుసంధానంతో ఈ ప్రక్రియ సాగుతుందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలాని సమూన్ తెలిపారు. అయితే, రాష్ట్రంలోని 22 లక్షల మంది కౌలు రైతులకు సాగుదారు కార్డులు, ఈ-పంట నమోదు ఆలస్యం కావడం, భూయజమానుల అంగీకారం దొరకకపోవడం వల్ల ఎరువులు ఎలా పొందాలో తెలియక సందిగ్ధత నెలకొంది.
Read Entire Article