Arava Sridhar MLA: వివాదంలో రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. మహిళ సంచలన ఆరోపణలు..

5 months ago 21
రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. ఫేస్‌బుక్ ద్వారా కలిగిన పరిచయాన్ని ఆసరాగా చేసుకుని తనను వాడుకుని మోసం చేశారంటూ ఓ వివాహిత ఆరోపించారు.కోరిక తీర్చకుంటే కొడుకును చంపేస్తానంటూ బెదిరించి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని.. ఆ తర్వాత గర్భం దాల్చితే అబార్షన్ చేయించుకోవాలని బెదిరించారన్నారు. తాను అంగీకరించకపోతే పెళ్లి చేసుకుంటానని నమ్మించారని.. తన భర్తకు ఫోన్ చేసి విడాకులు ఇవ్వాలని బెదిరించారు. మరోవైపు దీనికి సంబంధించిన వీడియోలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా విడుదల చేయగా.. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.
Read Entire Article