AP Municipal Mayor Election Results 2026: 13 కొర్పొరేషన్లలో ఎన్నికల ఫలితాలు.. కూటమి అభ్యర్థులకు ఆధిక్యం

1 day ago 4
AP Municipal Corporation Election Results 2026 Party Wise Results: ఏపీలో మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 13 కార్పొరేషన్లకు సంబంధించి కౌంటింగ్ జరుగుతుండగా.. మెజారిటీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. విజయనగరం, విశాఖపట్నం, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు కార్పొరేషన్లలో కూటమి మేయర్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మిగిలిన మూడు మేయర్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలపై స్పష్టత రావాల్సి ఉంది.
Read Entire Article