Andhra Pradesh Pilot Training Center: ఏపీలో తొలి పైలట్ శిక్షణ కేంద్రం.. ఇంటర్ పాసైతే చాలు చేరొచ్చు!

2 hours ago 1
Pilot Training Center In Andhra Pradesh: ఏపీలో తొలి పైలట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు కాబోతోంది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయం సమీపంలో ఈ కేంద్రం నిర్మాణానికి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి భూమిపూజ చేశారు. ఈ సెంటర్‌‌ను రూ. 100 కోట్ల భారీ పెట్టుబడితో జార్విస్ ఏవియేషన్ అకాడమీని ఏర్పాటు చేస్తోంది. ఆరు నెలల్లోనే దీనిని అందుబాటులోకి తీసుకొచ్చి శిక్షణ ప్రారంభించనున్నారు. ఈ సెంటర్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article