ఏపీలో వారి ఎస్సీ హోదాను ధ్రువీకరించాలి.. డిప్యూటీ స్పీకర్ రఘురామ లేఖ

1 hour ago 1
Raghurama Krishna Raju Letter To Andhra Pradesh Dgp: ఏపీ డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామ మరో లేఖ రాశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టే వ్యక్తుల ఎస్సీ హోదాను పరిశీలించాలని కోరారు. ఈ మేరకు జిల్లాల ఎస్సీలకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఈ చట్టం దుర్వినియోగం కాకుండా చూడాలని లేఖలో రఘురామ డీజీపిని కోరారు. రఘురామ గతంలో లౌడ్ స్పీకర్ల అంశంలో డీజీపీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.
Read Entire Article