రోడ్డు నిర్మాణంలో ఇళ్లు, స్థలాలు కోల్పోయేవారికి ప్రభుత్వం అద్దె చెల్లింపు.. నెలకు ఎంతంటే!

2 hours ago 1
Rs 10000 Rent For Who Lost Land For Roads In Amaravati: రహదారుల నిర్మాణంలో ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న వారికి ఏడాదిపాటు అద్దె చెల్లించాలని అమరావతి సమస్యల పరిష్కారం కోసం నియమించిన త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంది. ఏడాది పాటు నెలకు రూ. 10వేల చొప్పున అద్దె చెల్లించనున్నారు. త్రిసభ్య కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వార్షిక కౌలు అంశంపై వచ్చే సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు.
Read Entire Article