Ancient Temples : ఆ ఆలయంలో "ఆ రూపంలో" శివలింగం.. 60 ఏళ్లకోసారి అద్భుతం..

2 hours ago 1
ఆంధ్రప్రదేశ్.. అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ధి. అలాంటి ఆలయమే గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం అనేక ప్రత్యేకతల నిలయం. దేవాలయ నిర్మాణం నుంచి గర్భగుడిలోని స్వామివారి వరకూ.. ఈ ఆలయ ప్రత్యేకతలు ఎన్నో. తిరుపతి జిల్లాలోని ఏర్పేడు మండలంలో ఉందీ ఈ పురాతన శివాలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పురాతన ఆలయాల విశిష్టతలు, ప్రత్యేకతలు తెలుసుకోవటంలో భాగంగా.. ఈ రోజు ఈ ఆలయం చరిత్రను ఓసారి పరిశీలిద్దాం.
Read Entire Article