Amaravati: రాజధాని నిర్మాణంలో నెదర్లాండ్స్ మోడల్.. ఆ ఇబ్బందులు తప్పినట్టే!

1 year ago 21
అమరావతి రాజధాని నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న టీడీపీ కూటమి సర్కారు.. అమరావతిలో వరదల నివారణకు నెదర్లాండ్స్ తరహా విధానం అనుసరించాలని నిర్ణయించింది. సోమవారం సీఆర్‌డీఏ సమావేశం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ.. ఈ వివరాలను వెల్లడించారు. అమరావతిలో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో రిజర్వాయర్లు నిర్మించాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. వరద నీటి నిర్వహణతో పాటుగా అమరావతికి వరద ముప్పు లేకుండా చేసేందుకు వీటిని నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.
Read Entire Article