Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్టుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన..!

1 year ago 25
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టును అరెస్టు చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అల్లు అరెస్టును పలువురు రాజకీయ నాయకులు తీవ్ర స్థాయిలో ఖండిస్తుండగా.. సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుందని.. ఇందులో తన జోక్యం ఏముండదని.. అయినా చట్టం ముందు అందరూ సమానమేనంటూ సంచలన కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో ఈమేరకు స్పందించారు.
Read Entire Article