Adilabad RIMS: ఆదిలాబాద్‌ రిమ్స్‌లో రూ.50 కోట్లతో అత్యాధునిక ఎంసీహెచ్‌.. 150 పడకలతో మాతాశిశు సంరక్షణ కేంద్రం..!

1 month ago 13
Adilabad RIMS MCH:ఆదిలాబాద్‌ రిమ్స్‌లో రూ.50 కోట్లతో 150 పడకల సామర్థ్యంతో అత్యాధునిక మాతాశిశు సంరక్షణ కేంద్రం నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ఆసుపత్రిలో అగ్నిప్రమాదంలో చిన్నారులు మృత్యువాత పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రిమ్స్‌ మరమ్మతులకు రూ.11 కోట్లు మంజూరు చేసింది. కొత్త కేంద్రంలో ఏఎన్‌సీ, పీఎన్‌సీ వార్డులు, సాధారణ ప్రసవాలు, సిజేరియన్లకు ప్రత్యేక గదులు, నవజాత శిశువుల సంరక్షణ విభాగాలు, ఐసీయూలు ఏర్పాటు చేయనున్నారు. ఆర్థికశాఖ ఆమోదం అనంతరం టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
Read Entire Article