2029లో ఆలయాల ముందు అడుక్కు తింటావ్.. కిరాక్ ఆర్పీకి వైసీపీ నేత వార్నింగ్

3 months ago 22
వైసీపీ నేత బొత్స సత్యనారాయణపై కిరాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు, అనుకరణ వివాదాస్పదమైంది. కిరాక్ ఆర్పీ తీరుపై వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేత నాగ మల్లేశ్వరి.. కిరాక్ ఆర్పీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని.. లేకపోతే 2029 తర్వాత వైసీపీ కార్యకర్తలు తొక్కిపట్టి నార తీస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Read Entire Article