20 జిల్లాల్లో ప్రజలకు ఉచితంగా 6 రకాల నిత్యావసరాలు.. రూ.3వేలు ప్రత్యేకంగా సాయం

6 days ago 8
Andhra Pradesh Cyclone Victims 6 Essentials Free: అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావిత జిల్లాల్లో ప్రజలకు ఏపీ ప్రభుత్వం నిత్యావసరాలు, ప్రత్యేక ఆర్థిక సహాయం అందించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కోవ్యక్తికి రూ.1,000 చొప్పున, కుటుంబానికి గరిష్ఠంగా రూ.3,000 చొప్పున నగదు సాయం అందిస్తారు. ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం.. మత్స్యకారులు, చేనేత కార్మికులకు 50 కిలోలు బియ్యం ఇస్తారు. అలాగే కిలో చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పంచదార, లీటర్‌ పామాయిల్‌ పంపిణీ చేయనున్నారు.
Read Entire Article