హైదారాబాద్ కల్తీ కల్లు ఘటన: ఐదుగురు మృతి.. బాధితులకు రూ.10 లక్షలు ఇవ్వాలంటూ

1 year ago 24
Hyderabad Kalthi Kallu Incident: హైదరాబాద్‌లో కల్తీ కల్లు కలకలం రేపింది. కల్తీ కల్లు తాగి ఐదుగురు మృతి చెందగా, చాలా మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. కల్లు కాంపౌండ్లపై అధికారులు దాడులు చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని హెచ్‌ఆర్‌సీలో పిటిషన్ దాఖలైంది. అసలేం జరిగింది? కల్తీకి కారణమెవరు? బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏం చేస్తోంది వంటి అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు...
Read Entire Article