విజయవాడ భక్తుడి పెద్దమనసు.. టీటీడీకి భారీ విరాళం..

13 hours ago 2
తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందింది. విజయవాడ భక్తుడు కోటి రూపాయలు విరాళంగా సమర్పించారు. తిరుమల కుమార్ అనే భక్తుడు టీటీడీ ఎస్వీ విద్యాదాన ట్రస్టుకు కోటి రూపాయలు అందించారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ అధికారులు అభినందించారు. మరోవైపు జూలై 22వ తేదీ తిరుమలలో పల్లవోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.
Read Entire Article