హైదరాబాద్ శివారు ప్రాంత ప్రజలకు తీపి కబురు.. ఆస్తిపన్నుపై జీహెచ్‌ఎంసీ కీలక ప్రకటన

7 months ago 16
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని శివారు ప్రాంతాల్లో ఆస్తిపన్ను పెంపుపై అధికారులు స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం ఉన్న పన్ను విధానంలో ఎలాంటి మార్పులు ఉండబోవని, పన్నులు పెరగవని తెలిపారు. అయితే, పాత బకాయిలపై వడ్డీ మాఫీకి ఉద్దేశించిన 'వన్‌టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్' (OTS) వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి అందుబాటులో ఉండదని, కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Read Entire Article