హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం.. రెడీగా ఉండండి

1 year ago 21
హైదరాబాద్ నగర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఆగస్టు 1 నుండి నగరంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని, దీని ద్వారా 50 వేల మందికి లబ్ధి చేకూరుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అంతేకాకుండా, 2.5 లక్షల మంది పేర్లను రేషన్ కార్డులలో చేర్చామని, దరఖాస్తు చేసుకోని వారు మళ్లీ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అలానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి కూడా పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
Read Entire Article