హైదరాబాద్‌లో వీధిలైట్ల సమస్యకు చెక్‌.. పదేళ్ల నిర్వహణకు రూ.1,720 కోట్లతో ప్రభుత్వ ఉత్తర్వులు

19 hours ago 2
హైదరాబాద్‌ క్యూర్‌ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో 7.6 లక్షల వీధిలైట్ల నిర్వహణకు పదేళ్లపాటు రూ.1,720.83 కోట్లతో ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. డిసెంబరు నుంచి గుత్తేదారు సంస్థ నిర్వహణ బాధ్యతలు చేపట్టనుంది. రోజుకు 98 శాతం లైట్లు వెలగాలనే నిబంధన విధించగా.. ఉస్మానియా విశ్వవిద్యాలయం పనితీరును పర్యవేక్షించనుంది. పాత బల్బుల స్థానంలో అధిక వాటేజీ లైట్లు ఏర్పాటు చేయనున్నారు.
Read Entire Article