హైదరాబాద్‌లో మరో కొత్త ఫ్లైఓవర్.. 1.8 కి.మీ, 6 లైన్లతో, ఈ ప్రాంతంలోనే..!

2 months ago 17
హైదరాబాద్‌ నగరంలోని ఆల్విన్‌ కాలనీ నుంచి మియాపూర్ వరకు ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.530 కోట్లతో కొత్త ఫ్లైఓవర్‌ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు జారీ చేసింది. 1.8 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్లుగా ఈ వంతెన నిర్మాణం జరగనుంది. అంజయ్య నగర్ మీదుగా సాగే ఈ ఫ్లైఓవర్ ద్వారా కూకట్‌పల్లి, జేఎన్టీయూ, నిజాంపేట్ వంటి రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ గణనీయంగా తగ్గనుంది. త్వరలోనే భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కానుండగా.. జూన్ కల్లా పనులు ఊపందుకునే అవకాశం ఉంది.
Read Entire Article