హైదరాబాద్‌లో మరో 4 స్కై వాక్ నిర్మాణాలు.. కీలక నిర్ణయం తీసుకున్న HMDA..

1 year ago 32
Sky Walk Constructions: హైదరాబాద్‌లో నగరవాసుల భద్రత కోసం హెచ్‌ఎండీఏ మరో నాలుగు స్కైవాక్‌లను నిర్మించనుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కూకట్‌పల్లి జేఎన్టీయూ, ఉప్పల్ జంక్షన్ ప్రాంతాల్లో ఈ స్కైవాక్‌లు రానున్నాయి. మెహిదీపట్నం స్కైవాక్‌ను ఆగస్టు 15న ప్రారంభిస్తారు. నగరంలో ఆదాయం పెంచేందుకు కొత్త లేఅవుట్‌లను అభివృద్ధి చేయాలని, మాస్టర్ ప్లాన్ 2050 పనులు వేగవంతం చేయాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. అంతేకాకుండా నగరంలో 19 కొత్త పార్కులను ఏర్పాటు చేయనున్నారు.
Read Entire Article