హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో పార్క్‌.. 2000 ఎకరాల్లో, HCU భూములపై సర్కార్ కొత్త డెసిషన్..!

1 year ago 20
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో 2000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో అతిపెద్ద ఎకో పార్క్‌ను అభివృద్ధి చేయడం కోసం ప్రణాళికలు రూపొందిస్తోంది. సింగపూర్ నైట్ సఫారీ, న్యూయార్క్ సెంట్రల్ పార్క్ తరహాలో ఈ ఎకో పార్క్‌ను తీర్చిదిద్దేందుకు యోచిస్తోంది. ఈ ప్రతిపాదనకు సంబంధించి మంత్రుల కమిటీని ఏర్పాటు చేయనున్నారు.
Read Entire Article