హైదరాబాద్‌లో గుంతల రోడ్లకు చెక్.. రోడ్ల రిపేరుకు భారీగా నిధులు, సాఫీగా సాగనున్న ప్రయాణం

3 months ago 21
హైదరాబాద్ నగరంలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతుల కోసం జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లు యుద్ధప్రతిపాదికన చర్యలు చేపట్టాయి. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రతి జోన్‌కు రూ.25 కోట్ల చొప్పున మొత్తం రూ.150 కోట్లు కేటాయించారు. కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం కింద రూ.3,145 కోట్లతో 1,045 కి.మీ ప్రధాన రహదారులను అభివృద్ధి చేయనున్నారు. ఈ పనులు పూర్తయితే నగరవాసులకు గుంతల నుంచి విముక్తి లభించి, ప్రయాణం సాఫీగా సాగనుంది.
Read Entire Article