హైదరాబాద్‌లో కొత్తగా 12 బస్ టెర్మినళ్లు.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఆర్టీసీ

9 months ago 20
హైదరాబాద్ నగరంలో కొత్తగా 12 బస్ టెర్మినల్స్‌ని నిర్మించాలని భావిస్తోంది ఆర్టీసీ యాజాన్యం. దీని గురించి గ్రేటల్ ఆర్టీసీ ఈడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అలానే నగరంలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రిక్ బస్సులు వాడాలని ప్రభుత్వం సూచించిందని తెలిపారు. దీంతో 500 ఎలక్ట్రిక్ బస్సుల కావాలని ఆర్టీసీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందన్నారు. ఈక్రమంలో గ్రేటర్ ఆర్టీసీ ఈడీ.. పలు ముఖ్యమైన అంశాలు వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
Read Entire Article