హైదరాబాద్‌లో ఇందిరమ్మ టవర్స్‌.. రెండో విడత లాటరీ ఎప్పుడంటే..?

2 weeks ago 15
హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌ రెండో విడతకు సంబంధించి ఎల్బీనగర్‌, గోషామహల్‌, ముషీరాబాద్‌, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. సెప్టెంబరు 10 వరకు దరఖాస్తులు స్వీకరించగా.. అధికారులు 360 డిగ్రీల విధానంలో పరిశీలన చేపట్టారు. పండగ తర్వాత వారంలో లాటరీ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు తొలి విడతలో ఎంపికైన వారిలో 80 శాతానికి పైగా మంది రూ.లక్ష తొలి చెల్లింపు చేసినట్లు తెలుస్తోంది.
Read Entire Article