హైదరాబాద్‌లో అధునాతన AI సిటీ.. 200 ఎకరాల్లో ఏర్పాటు: సీఎం రేవంత్

1 year ago 42
హైదరాబాద్ నగరంలో 200 ఎకరాలు కేటాయించి ఏఐ సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. రాబోయే మూడేళ్లల్లో గ్లోబల్ ఏఐ హబ్‌గా హైదరాబాద్ మారుతుందన్నారు. ఎన్నికల ముందు డిక్లరేషన్‌లో చెప్పినట్లుగా AIకి మొదటి ప్రాధాన్యత ఇస్తూ పెట్టబడిదారులను ఆహ్వానిస్తున్నామన్నారు.
Read Entire Article