హైదరాబాద్ రోడ్లపై ఆగని 'గలీజ్ దందా'.. సీపీ సుమతి రంగంలోకి దిగినా మారని తీరు

1 month ago 10
లేడీ సింగంగా పేరుగాంచిన సీపీ సుమతి.. సాధారణ మహిళగా రోడ్డుపై పోకిరీల భరతం పట్టిన సంఘటన మరిచిపోకముందే.. హైదరాబాద్‌ రోడ్లపై అలాంటి గలీజ్ దందా మాత్రం ఆగడం లేదు. కేపీహెచ్‌బీ బస్టాండ్ వద్ద యువతులు, మహిళలు రోడ్లపై నిలబడగా.. వారి కోసం పోకిరీలు అటూ ఇటూ తిరుగుతున్న వీడియోలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీపీ సుమతి స్వయంగా రంగంలోకి దిగినా.. హైదరాబాద్ రోడ్లపై ఈ అసాంఘిక కార్యకలాపాలు ఆగడం లేదంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.
Read Entire Article