హైదరాబాద్‌: రూ.26.6 కోట్లతో ఆ రైల్వే స్టేషన్‌కు ఎయిర్‌పోర్ట్ లుక్కు.. 2026, జూన్ కల్లా పూర్తి

8 months ago 20
Malakpet railway station will redeveloped: హైదరాబాద్‌లోని మలక్‌పేట రైల్వే స్టేషన్‌ను రూ.26.6 కోట్లతో విమానాశ్రయం తరహాలో అభివృద్ధి చేయనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం మలక్‌పేట రైల్వే స్టేషన్ ఎంపిక అయ్యింది. స్టేషన్ అభివృద్ధి పనులను 2026 జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆధునిక సౌకర్యాలతో పాటు స్థానిక కళలు, సెల్ఫీ పాయింట్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ అభివృద్ధి పనులతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించనున్నారు.
Read Entire Article