హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు.. దక్షిణ భాగంపై కీలక అప్డేట్, కేంద్రమంత్రి గడ్కరీ లేఖ

3 months ago 17
Union Minister Gadkari Letter On DPR for RRR South: హైదరాబాద్ చుట్టూ రాబోతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి తీపికబురు అందింది. దక్షిణ భాగంపై మరో ముందడుగు పడింది.. డీపీఆర్‌ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి లేఖ రాశారు. దక్షిణ భాగం డీపీఆర్ తయారీకి కన్సల్టెన్సీని అపాయింట్‌ చేసినట్లు నితిన్ గడ్కరీ ఆ లేఖలో తెలిపారు.
Read Entire Article