హైదరాబాద్ నగరవాసులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో ఫ్లైఓవర్, రేపే ప్రారంభం

11 months ago 16
హైదరాబాద్‌ నగరవాసులకు తీపి కబురు. నగరంలో మరో కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. రేపు (జూన్ 28న), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శేరిలింగంపల్లిలోని శిల్పా లేఅవుట్ ఫేస్-2 వద్ద నిర్మించిన ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నారు. రూ. 182.72 కోట్ల వ్యయంతో, 1.20 కిలోమీటర్ల పొడవైన 6-లైన్ల ఈ బై-డైరెక్షన్‌తో కొత్త ఫ్లైఓవర్ నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ నగరంలో ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించనుంది.
Read Entire Article