హైదరాబాద్ నగరవాసులకు అలర్ట్.. వెంటనే ఈ పని చేయండి, లేదంటే ప్రాపర్టీస్ సీజ్..!

1 year ago 27
ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించని ఇండ్లు, వ్యాపార సముదాయాల యజమానులకు జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పెండింగ్ బకాయులు పూర్తిగా చెల్లించాలన్నారు. లేదంటే ప్రాపర్టీస్ సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే 100కు పైగా భవనాలు సీజ్ చేశామని.. దాదాపు 6 లక్షల మందికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు చెప్పారు. పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read Entire Article