హైదరాబాద్ నగర శివారుల్లో నోటరీ ఇళ్లను కొంటున్నారా..? అయితే జాగ్రత్త..

1 year ago 54
జీహెచ్ఎంసీ పరిధిలోని జవహర్‌నగర్ ప్రాంతంలో భూ ఆక్రమణలు మళ్లీ పెరిగాయి. అక్రమార్కులు పేదలకు తక్కువ ధరకే స్థలాలు ఇస్తామని మోసం చేస్తున్నారు. హెచ్‌ఎండీఏ అధికారులు ఆక్రమణలు తొలగించినా.. కోర్టు స్టేల వల్ల సమస్య పూర్తిగా పరిష్కారం కావడం లేదు. పేదల ఆశలు నిలువునా కూలిపోతున్నాయి. హెచ్‌ఎండీఏ అధికారులు వీటిపై మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కేవలం ఆక్రమణలు తొలగించడమే కాకుండా.. ఈ అక్రమ దందా వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
Read Entire Article