హైదరాబాద్ డబుల్ డెక్కర్ ఎలివేటేడ్ కారిడార్లు.. ప్రాజెక్టు పనుల ప్రారంభంపై కీలక అప్డేట్

1 year ago 36
హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చేపట్టిన డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. రక్షణ శాఖ భూముల బదలాయింపు ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. జవహర్‌నగర్‌లోని 330 ఎకరాల హెచ్‌ఎండీఏ భూములను రక్షణ శాఖకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
Read Entire Article