హైదరాబాద్ డబుల్ డెక్కర్ ఎలివేటేడ్ కారిడార్లు.. పనుల ప్రారంభంపై కీలక అప్డేట్

1 year ago 17
హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెండు ఎలివేటెడ్ కారిడార్లను నిర్మిస్తోంది. ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్, డెయిరీ ఫాం వరకు కారిడార్లు ఏర్పాటు చేయనున్నారు. కంటోన్మెంట్‌లో 1730 నిర్మాణాలు తొలగించాల్సి ఉంది. రూ.120-150 కోట్ల పరిహారం అంచనా. డబుల్ డెక్కర్‌ రూపకల్పనతో మెట్రోను కలుపుకునేలా ప్రణాళికలు రూపొందించారు. టెండర్ ప్రక్రియ వాయిదా పడినప్పటికీ, త్వరలో పనులు ప్రారంభించే అవకాశముంది.
Read Entire Article