హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ఆ రద్దీ ఏరియాలో మరో 2 ఫ్లైఓవర్లు, ఒక అండర్‌పాస్‌ నిర్మాణం

1 year ago 39
ghmc two flyovers and underpass: హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందుకోసం హెచ్‌సిటీ అనే ప్రాజెక్ట్ చేపట్టింది. దీనిలో భాగంగా తాజాగా జీహెచ్‌ఎంసీ రూ.368 కోట్లతో రెండు ఫ్లై ఓవర్లు, ఒక అండర్‌పాస్‌ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. బంజారాహిల్స్‌ ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్, టీవీ 9 జంక్షన్ వద్ద ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇప్పటికే విరించి హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు రోడ్డు విస్తరణ పనులకు జీహెచ్‌ఎంసీ రీ టెండర్లను ఆహ్వానించింది.
Read Entire Article