హైదరాబాద్ జీడిమెట్లలో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని చంపిన పదో తరగతి బాలిక

11 months ago 17
హైదరాబాద్‌ జీడిమెట్లలో దారుణం చోటుచేసుకుంది. 10వ తరగతి చదువుతున్న బాలిక కన్నతల్లిని చంపేసింది. తన ప్రేమ వ్యవహారాన్ని వ్యతిరేకించిందని ప్రియుడు, అతడి సోదరుడితో కలిసి కిరాతకంగా హతమార్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Read Entire Article