హైదరాబాద్: ఇక్కడే పుట్టి, ఇక్కడికే కలెక్టర్‌గా.. IAS హరిచందన నేపథ్యం ఇదే

11 months ago 30
Hyderabad Collector Harichandana: రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా.. దాసరి హరిచందన హైదరాబాద్ కొత్త కలెక్టర్‌గా నియమితులయ్యారు. లండన్‌లో చదువుకుని, పలు జిల్లాల్లో కలెక్టర్‌గా పనిచేసిన ఆమె, ప్రస్తుతం రోడ్లు, భవనాల శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు. మహిళా సాధికారత, ఆహార వృథా నివారణ వంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం కోసం ఆమె ఎంతో కృషి చేశారు. ఆమె సేవలకు గుర్తింపుగా బ్రిటిష్ కౌన్సిల్ అవార్డును కూడా అందుకున్నారు. ఆమెకు సంబంధించిన మరిన్ని వివరాలు..
Read Entire Article