హైదరాబాద్ ORR వరకు మెట్రో.. 400 కి.మీటర్లకుపైగా, రేవంత్ సర్కార్ ప్రణాళికలు

7 months ago 24
హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం 'తెలంగాణ రైజింగ్ 2047'తో దూకుడుగా ముందుకు వెళ్తోంది. మెట్రో నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించి, ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టి, కామన్ మొబిలిటీ కార్డుతో ప్రయాణాన్ని సులభతరం చేయాలని చూస్తోంది. నడక, సైకిల్ మార్గాలను పెంచి, ప్రజా రవాణా వినియోగాన్ని 70 శాతానికి చేర్చడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Read Entire Article