హైడ్రాలో డ్రైవర్‌ ఉద్యోగాలు.. వారు మాత్రమే అర్హులు, పోటెత్తిన నిరుద్యోగ యువత

1 year ago 43
హైదరాబాద్ హైడ్రాలో డ్రైవర్ ఉద్యోగాల కోసం భారీగా స్పందన లభిస్తోంది. పోలీసు కానిస్టేబుల్ నియామకాల్లో స్వల్ప మార్కుల తేడాతో అవకాశం కోల్పోయిన వారికి అవకాశం కల్పిస్తున్నారు. దీంతో అర్హులైన యువత దరఖాస్తులు సమర్పిస్తున్నారు. రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు జాబితాలోని వారికే అవకాశం ఉండటంతో.. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హైడ్రా పోలీస్ స్టేషన్ వద్ద బారులు తీరారు.
Read Entire Article