హీరో అజిత్ ఇంట్లో విషాదం.. సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్

4 days ago 4
తమిళ నటుడు అజిత్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అజిత్ మాతృమూర్తి మోహిని మణి శనివారం ఉదయం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడతూ తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు అజిత్ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అజిత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మోహిని మణి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Read Entire Article