హనీమూన్ వెళ్తూ.. వాటర్ బాటిల్ కోసం దిగి.. అనంత లోకాలకు..

11 months ago 28
పెళ్లైన మూడు నెలలకే ఉరగొండ సాయి అనే యువకుడు హనీమూన్‌కు వెళ్తూ రైలు ప్రమాదంలో మరణించాడు. గోవాకు వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చిన సాయి, నీళ్ల బాటిల్ కోసం దిగి తిరిగి ఎక్కే ప్రయత్నంలో కాలు జారి పట్టాలపై పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన అతని కుటుంబంలో విషాదం నింపింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఆ వివరాలు..
Read Entire Article