హనీ ట్రాప్ కేసులో బండి సంజయ్ కుమారుడు.. రూ. 5 కోట్ల కోసం బ్లాక్‌మెయిల్..?

2 months ago 15
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వివాదంలో చిక్కుకున్నారు తనను ఓ అమ్మాయి కుటుంబం హనీట్రాప్ చేసి రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని భగీరథ్ కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంపల్లికి చెందిన ఒక కుటుంబం తన వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తోందని ఆయన ఆరోపించారు. అయితే.. సదరు యువతి మైనర్ అని పేర్కొంటూ ఆమె కుటుంబం కూడా భగీరథ్‌పై హైదరాబాద్‌లో ఫిర్యాదు చేసింది. పరస్పర ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు పోక్సోగా మారే అవకాశం కనిపిస్తోంది. నిజానిజాల నిగ్గు తేల్చేందుకు పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.
Read Entire Article