స్మితా సబర్వాల్‌కు కీలక పదవి.. తెలంగాణలో 13 మంది ఐఏఎస్‌ల బదిలీ..!

1 year ago 35
Smita Sabharwal Post: తెలంగాణ ప్రభుత్వం మరోసారి భారీగా ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది. ఈసారి 13 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా.. జీహెచ్ఎంసీ తాత్కాలిక కమిషనర్‌గా నియమించిన ఇలాంబర్తిని పూర్తిస్థాయి కమిషనర్‌గా సర్కార్ నియమించింది. కాగా.. ప్రస్తుతం స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్‌ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న స్మితా సబర్వాల్‌కు కీలక బాధ్యతలు ఇస్తూ.. రేవంత్ రెడ్డి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
Read Entire Article