స్మార్ట్‌గా ఆలోచించే విద్యార్థికి.. లక్షాధికారి అయ్యే అవకాశం.. సింపుల్‌గా ఇలా చేయండి..

8 months ago 20
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 'యువ ఏఐ గ్లోబల్ యూత్ ఛాలెంజ్' ప్రారంభమైంది. 13 నుంచి 21 ఏళ్ల లోపు విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చు. రూ.15 లక్షల వరకు నగదు బహుమతులు అందిస్తారు. సామాజిక సమస్యలకు ఏఐ ఆధారిత పరిష్కారాలను రూపొందించడం లక్ష్యం. రిజిస్ట్రేషన్‌కు నవంబర్ 30 ఆఖరు తేదీ. విజేతలకు గ్లోబల్ ఏఐ సమ్మిట్‌లో ప్రాజెక్టు ప్రదర్శన, ప్రభుత్వ సహకారం లభిస్తాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article